Pre primary- Telugu padyam Recitation

Pre primary- Telugu padyam Recitation
తెలుగు భాషాదినోత్సవమును పురస్కరించుకొని ఆగష్టు 29.న సిద్ధార్థ పాఠశాల తరుపున నిర్వహించబడిన
పద్యాలాపన కార్యక్రమం లో చక్కగా పాల్గొని రాగ- భావయుక్తముగా శతకపద్యాలను ఆలపించిన
చిన్నారుల కు ధన్యవాదములు. వారిని ప్రోత్సహించిన తల్లిదండ్రులకు వందనములు

 

https://www.facebook.com/100006782535106/videos/2776535292582528/